"Daring & Dashing Hero" Telugu Song Lyrics
Song Title : "Daring & Dashing Hero" Song Lyrics
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో
వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్
నౌ ఇన్ టాప్ ఫామ్ యారో
ఎంటర్డు ది డ్రాగన్ దేఖో
డోంట్ మిస్ ది యాక్షన్ బ్రో
ఇట్స్ గోన్న ఎక్సిలరేటింగ్ సో
భజా భజా తాళి భజా
మారో మారో సీటీ మారో (2)
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ||
తెగబడి ఉరిమి చూసి మీదకొచ్చాడంటే ఉచ్చ పడిపోతాది
లాగి పెట్టి చరిచాడంటే చెంప మీద అచ్చు పడిపోతాది
పిడికిలి బిగించి పంచ్ ఇచ్చాడంటే నెత్తురు కారి నేల కొరుగుతారు
గాల్లో ఎగిరి కిక్ ఇచ్చాడంటే జెట్ స్పీడ్ లో ఎగిరెగిరి కింద పడతారు
వద్దురారేయ్
వాడితో పెట్టుకోకండిరా బాబు
ఒళ్ళంతా తూట్లు పొడిచేస్తాడు
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ||
ఎదురొస్తే మెడ విరిచేస్తాడు గ్యాప్ ఇవ్వకుండా ఇరగ దీస్తాడు
గుంపుగా మీద పడ్డారంటే తలో దిక్కున విసిరి పారేస్తాడు
వెంటబడి వెన్నుపై తబలా వాయిస్తాడు వెనుదిరగకుండా తరిమేస్తాడు
వాడికన్నీ పక్కాగా కుదిరేస్తాయి మొత్తమంతా స్టైల్ గా ఫినిష్ చేస్తాడు
వెళ్ళోద్దురారేయ్
వాడికి అడ్డు రావొద్దురా బాబు
భూమిలో నిలువున పాతేస్తాడు
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ||
One and only Super star
Daring and Dashing Hero
Now in Top Form yaaro
entered the dragon jaago/dekho
Don't miss the action bro / re
It's gonna exhilarating so
Maaro Maaro Seeti Maaro
Bhajaayiye Bhajaayiye Taali Bhajaayiye
Eduroste Meda virichestaadu Gap ivvakinda iraga deestaadu
Pidikili biginchi kottaadante (punch icchaadante) netturu kaari nelakorugutaaru
Gaallo egiri kick icchaadante jet speedlo Egiri kinda padataaru
ventabadi ventbadi tarimestaadu vennupaina tabalaa vaayistaadu
ventabadi Pattukoni vennupai tabalaa vaayistaadu venudiragakunda tarimestaadu
Vadduraorey
Vaaditho pettukokandra babu
Vollanta tootlu podichestaadu
(Vadi vadiga strecher meeda padipotaaru)
Urimi choosi meedakocchaadante uccha padipotaadi
laagi petti charichaadante chempa meeda acchu padipotaadi
gumpugaa meeda paddaarante talo dikkuna visirestaadu
Vaadikanni kudirestaayi Mottaaniki style ga finish chestaadu
Vellodduraarey
Vaadiki addu raavoddura babu
Bhoomilo niluvuna paatestaadu
Comments
Post a Comment