"Vachey Vachey Vachey" Telugu Rap Love song Lyrics

Song Title : "Vachey Vachey Vachey" Lyrics By : Venu Accha Song Description : Boy expressing his joy being in Love with a Girl and asking his love interest to come to him to live a life with him. He promising her saying he will take care of her and makes her Happy and her wishes come true. 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗 SONG LYRICS 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗 వచ్చెయ్.....వచ్చెయ్.....వచ్చెయ్.....నువ్వు నాతో వచ్చెయ్… ఓ చెలి ... నా జత చేరెయ్ లోకాన్నే చుట్టేద్దాం....అంబరాన్ని తాకేద్దాం...నా జత చేరెయ్ నీ నవ్వులు తెచ్చే నా కళ్ళల్లో మెరుపులెన్నో… నీ పలుకులు నా మనసుకు ఆహ్లాదమిచ్చే సంగీతమే… ఓ చెలి ... నా జత చేరెయ్… నీ కళ్ళల్లో నా ప్రతిరూపం అది ఎంతో అద్భుతం.... నీతో గడిపే సమయం...నాకిచ్చే ఎన్నో మధురానుభూతులు వచ్చెయ్.....వచ్చెయ్.....వచ్చెయ్.....నువ్వు నాతో వచ్చెయ్… నా జీవితమంతా ఇక నీకోసం. నా తపన అంతా నీ సంతోషం. వచ్చెయ్....వచ్చెయ్...నువ్వు..నాతో వచ్చెయ్.. ఓ చెలి ... నా జత చేరెయ్ 💗💗💗💗💗💗💗💗💗💗💗...